గజల్ వినోద్ మీ కోసం Telugu Gazal Songs 2020
గజల్ వినోద్ మీ కోసం Telugu Gazal Songs 2020
Cast
  • singer

గజల్ వినోద్ మీ కోసం Telugu Gazal Songs 2020 2020


  


ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన గేదెల దుర్గారావు, గేదెల చిన్నతల్లి దంపతులకు రెండవ కుమారుడు వినోద్ కుమార్. అమ్మ ఉడుపు పాటలు, నాన్న భజన పాటలే తన కంజెర పాటలకు తొలిమెట్టు. బాల్యం నుండే కంజెరతో పాడటం పై మక్కువ పెంచుకున్నాడు. వినోద్ ఏడవ తరగతి చదివే రోజుల్లోనే 'జీకేఎస్ జన కళ్యాణ్ సమైక్య' అనే స్వచ్ఛంద సంస్థవారు బాలకార్మికుల కోసం చేసే కార్యక్రమాల్లో భాగంగా వినోద్ చదివే స్కూల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. అదే కార్యక్రమంలో వినోద్ యొక్క కళను గుర్తించి ప్రోత్సహించారు. 'నా చిట్టి చేతులు చక్కని రాతలు నేరవ లేదయ్యో' అనే బాలకార్మికుడి గీతాన్ని పాడి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆనాటి నుండి మరింతో ప్రతిభ చూపుతు తన కళకు సానపట్టాడు, మహారాజ కళాశాలలో డిగ్రీ చదివేటప్పుడు కళాశాలలో ఏ కార్యక్రమం జరిగిన వినోద్ గజల్ ఉండవల్సిందే. వేలాది మంది ప్రేక్షకులు,విద్యార్థుల మనసు దోచుకున్నాడు. ఆయన పాటలు కొన్ని మీ కోసం 1. ఓ జెండా . 2. నిర్భయా 3. ఓ రైతన్నా


EPISODES

Video

{{content.title| utfdecode}}

{{thumbnailAutoheight(section.id)}}

Products

 

Pre-Order
OUT OF STOCK
{{thumbnailAutoheight(section.id)}}
     
Loading...